BPNL Recruitment 2025|🐄 భరతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ (BPNL) రిక్రూట్మెంట్ 2025 – 2152 లైవ్‌స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు – ఆన్లైన్ అప్లై చేయండి|
భారతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ (BPNL) 2025 సంవత్సరానికి 2152 లైవ్‌స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 12 మార్చి 2025. 🔹 BPNL ఉద్యోగ సమాచారం – ఫిబ్రవరి 2025 ➡️ సంస్థ పేరు: భారతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ (BPNL)➡️ పోస్టు పేరు: లైవ్‌స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెంట్➡️ … Read more