DMHS Kadapa Recruitment 2025|DMHS కడప రిక్రూట్‌మెంట్ 2025 – 15 ఫార్మసీ ఆఫీసర్ పోస్టుల కోసం అప్లై చేయండి|
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, కడప (DMHS కడప) 15 ఫార్మసీ ఆఫీసర్ ఖాళీల కోసం ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharma) లేదా బాచిలర్ ఆఫ్ ఫార్మసీ (B.Pharma) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 జనవరి 2025 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. DMHS కడప రిక్రూట్‌మెంట్ 2025: ఖాళీల వివరాలు అర్హత ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కిందివాటిని పూర్తిచేసి ఉండాలి: … Read more